వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి మందిరం 25వ వార్షిక వేడుకల్లో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ దంపతులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ షిరిడి సాయి మందిరం కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ దంపతులను శాలువాతో సత్కరించారు.