ఆత్మకూరు మండల వికలాంగుల కమిటీ ఎన్నిక

75చూసినవారు
ఆత్మకూరు మండల వికలాంగుల కమిటీ ఎన్నిక
ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని స్థానిక మండలం పరిషత్ కార్యాలయ ఆవరణంలో వనపర్తి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆదేశాల మేరకు ఆత్మకూరు మండల నూతన వికలాంగుల కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భీమా ప్రభాకర్ శెట్టి హాజరయ్యారు. నూతన కమిటీ కార్యవర్గంలో మండల కన్వీనర్ గా లక్ష్మీనారాయణ, కోర్ట్ కన్వీనర్ గా ఎండీ హుస్సేన్ ఎన్నికయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్