పెద్దమందడి: దృష్టి లోపం గల విద్యార్థులకు కళ్ళజోళ్ళు పంపిణీ

73చూసినవారు
పెద్దమందడి: దృష్టి లోపం గల విద్యార్థులకు కళ్ళజోళ్ళు పంపిణీ
పెద్దమందడి మండలం బలిజపల్లి జంగామాయపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం వైద్య బృందం సంప్రదించి, విద్యార్థులకు గల దృష్టి లోపాలకు తగిన కళ్ళజోడులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయ బృందము విద్యార్థులు, వైద్య బృందము పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్