వనపర్తి: మృతుడికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి

64చూసినవారు
వనపర్తి: మృతుడికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి
వనపర్తి ఒకటో వార్డు బోయిని బాలకృష్ణ ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. అట్టి విషయాన్ని తెలుసుకున్న వనపర్తి జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ వ్యక్తి చనిపోవడం అందరికీ బాధ కలిగించిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్