కొత్తకోట: కోటిలింగేశ్వరుడికి ఘనంగా బస్మాభిషేకం

66చూసినవారు
కొత్తకోట మండలం కానాయపల్లి శ్రీకోటిలింగేశ్వరదత్తదేవస్థానములో అమావాస్య సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీకోటిలింగేశ్వరస్వామివారికి భస్మాబిషేకం భక్తిపూర్వకంగా నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాలతో రుధ్రపఠనం చేయగా భక్తులు తమ సహస్రాలతో భస్మాబిషేకం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్