కొత్తకోట: వృద్ధులకు వాకింగ్ స్టిక్స్, స్టాండ్స్ అందజేత

3చూసినవారు
కొత్తకోట: వృద్ధులకు వాకింగ్ స్టిక్స్, స్టాండ్స్ అందజేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలియం కొండ తండా, నాంచరంపేట తండాలో తెలంగాణ ఉద్యమకారులు టీజీ మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం నడవడానికి చేతకాని వృద్ధులకు వాకింగ్ స్టిక్స్, స్టాండ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్