మక్తల్: ఆంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి జూపల్లి

83చూసినవారు
మక్తల్: ఆంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి జూపల్లి
పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం మక్తల్ నియోజకవర్గంలోని భూత్పూర్ లో ఉన్న స్వయంభూ భద్దిపల్లి ఆంజనేయస్వామిని స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్