శ్రీరంగాపూర్‌లో శ్రీ రంగనాయక స్వామికి పూజ చేసిన ఎమ్మెల్యే దంపతులు

84చూసినవారు
శ్రీరంగాపూర్‌లో శ్రీ రంగనాయక స్వామికి పూజ చేసిన ఎమ్మెల్యే దంపతులు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా వనపర్తి నియోజకవర్గ శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శారదా రెడ్డి దంపతులు.

సంబంధిత పోస్ట్