పెబ్బేరు మండలం సుగూర్ గ్రామానికి చెందిన అమరచింత శివలక్ష్మి అస్పత్రి చికిత్స కోసం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి రూ.. 2, 00, 000/-(రెండు లక్షలు) ఎల్ ఓ సి మంజూరు చేయించగా ఇట్టి ఎల్ ఓ సి ని హైదరాబాద్ లో గల ఎమ్మెల్యే కార్యాలయంలో బాధిత కుటుంబసభ్యులకు కార్యాలయ ఇంచార్జి కె. బి నాయుడు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.