వనపర్తి పట్టణంలోని 22వ వార్డులో ముగ్గుల పోటీలు

65చూసినవారు
వనపర్తి పట్టణంలోని 22వ వార్డులో ముగ్గుల పోటీలు
వనపర్తి జిల్లా కేంద్రంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. 22వ వార్డులో బీజేపీ నాయకుడు మోహన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను శనివారం నిర్వహించారు. పట్టణంలోని పలువురు మహిళలు ఈ పోటీలలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ పోటీలలో గెలిచిన మహిళలకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్