వనపర్తి: జములమ్మ ఆలయానికి భూమి పూజ

77చూసినవారు
వనపర్తి: జములమ్మ ఆలయానికి భూమి పూజ
వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని దుప్పల్లి, కొన్నూరు, నర్సింగాపురం, కురుమూర్తి, అమ్మపురం గ్రామాల ప్రజలకు సంబంధించిన జములమ్మ, సుంకులమ్మ అమ్మవార్ల దేవాలయ నిర్మాణానికి గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్