కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీపనగండ్ల మండల కేంద్రంలో శనివారం 14న నిర్వహించే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో గ్రామ ప్రజలందరు పాల్గొని విజయవంతం చేయాలని వీపనగండ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు S. రవీందర్ రెడ్డి, కావలి మహేష్ కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అబ్కారీ శాఖ రాష్ట్ర మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు హాజరువుతున్నట్లు తెలిపారు.