వనపర్తి: భరోసా కేంద్రంలో ఇప్పటి వరకు 47 ఫిర్యాదులు

71చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రంలో ఇప్పటి వరకు 47 ఫిర్యాదులు రాగా అందులో 37 కేసులు ఫోక్సో కేసులు, ఐదు కేసులు మిస్సింగ్ కేసులు, మిగతా 5 అత్యాచార కేసులని భరోసా కేంద్రం కోఆర్డినేటర్ శిరీష గురువారం తెలిపారు. భరోసా కేంద్రం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్రంలో అందిస్తున్న సేవలను ఆమె వివరించారు.

సంబంధిత పోస్ట్