వనపర్తి: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి

72చూసినవారు
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని వనపర్తి సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సమగ్ర శిక్ష ఉద్యోగులు వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమగ్ర ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్