వనపర్తి: అరెస్టులు అప్రజాస్వామికం

72చూసినవారు
వనపర్తి: అరెస్టులు అప్రజాస్వామికం
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులో విడుదల చేయాలని న్యాయమైన సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు హైదరాబాద్ కు బయలుదేరుచుండగా వనపర్తి జిల్లా పోలీసులు అరెస్టు చేయడాన్ని సర్పంచ్ ల సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ మంగళవారం ఖండించారు. రమేష్ యాదవ్ మాట్లాడుతూ సర్పంచ్ పదవి కాలం పూర్తయి సంవత్సరం గడుస్తున్నా పెండింగ్ బిల్లులు పూర్తి చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.