వనపర్తి: ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలి

75చూసినవారు
ఆశ వర్కర్లకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం రూ. 18000 నిర్ణయం చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకుడు, సీఐటీయు జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు బుచ్చమ్మ, సునీత ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి అనంతరం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్