వనపర్తి: డాక్టర్ పూరి సురేష్ శెట్టిని సన్మానించిన బాలాజీ వాకింగ్ టీం

71చూసినవారు
వనపర్తి: డాక్టర్ పూరి సురేష్ శెట్టిని సన్మానించిన బాలాజీ వాకింగ్ టీం
వనపర్తి పట్టణంలోని శ్రీ వాసవి సేవా సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ శెట్టిని టీడబ్ల్యుజెఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైయ్యారు. బాలాజీ వాకింగ్ టీమ్ సురేష్ శెట్టిని సన్మానించి, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగినది. ఇదే సందర్భంలో భద్రాచలం నుంచి శ్రీ రామ కోటి రాజు  సహకారంతో వచ్చిన సీతారాముల కల్యాణ తలంబ్రాలు బాలాజీ వాకింగ్ టీంకు సురేష్ శెట్టి ఇవ్వడం జరిగినది.

సంబంధిత పోస్ట్