కేంద్ర వార్షిక బడ్జెట్ పై వనపర్తి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజారాజక బడ్జెట్ అన్నారు. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు వ్యవసారంగానికి పెద్ద పీట వేశారని అన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 12 లక్షల వరకు మినహాయింపు మంచి పరిణామం అన్నారు. ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేశారు.