వనపర్తి: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బీజేపీ కృషి: బచ్చు రాము

64చూసినవారు
బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర నాయకుడు పురుషోత్తం రెడ్డి, వనపర్తి పట్టణ మాజీ అధ్యక్షుడు బచ్చు రాము అన్నారు. సోమవారం డాక్టర్. బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వనపర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం కార్యకర్తలతో కలిసి స్వయంగా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్