వనపర్తి: ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

0చూసినవారు
వనపర్తి: ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును తనిఖీ చేసిన కలెక్టర్
పునపర్తి జిల్లా ఆర్డిఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును నెలవారీ తనిఖీల్లో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఇవ్వనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్