వనపర్తి: పటిష్టమైన భద్రతను పరిశీలించిన కలెక్టర్

66చూసినవారు
వనపర్తి: పటిష్టమైన భద్రతను పరిశీలించిన కలెక్టర్
వనపర్తి జిల్లాలోని ఈవీఎంల గోదాము పట్టిష్టమైన భద్రత నడుము ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఈవీఎం గోదాము నెలవారీ తనిఖీలో భాగంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోదాము పోలీసుల పర్యవేక్షణలో నిరంతర నిఘాలో ఉందన్నారు. కలెక్టర్ గోదాం దగ్గర నిత్యం విధులు నిర్వహిస్తున్న పోలీసుల వివరాలు అడిగి రిజిస్టర్ను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్