వనపర్తి: ప్రజలదృష్టి మరల్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు

73చూసినవారు
ప్రజలదృష్టి మరల్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు వీరిరువురు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటూ డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్