వనపర్తి: చట్టబద్ధత కల్పించకుండా బీసీలను మోసం చేసిన కాంగ్రెస్: అశోక్

80చూసినవారు
కాంగ్రెస్ పార్టీ జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు సీట్లు కేటాయిస్తామని చెప్పి 14 నెలలు గడుస్తున్న ఆధార బాధరా సర్వే నిర్వహించి 42 శాతంగా తేల్చడాన్ని వనపర్తి బిఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల అశోక్ ఖండించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీ జనాభా లెక్క తేల్చి చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్