వనపర్తి: మేఘారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన దేవన్న

53చూసినవారు
వనపర్తి: మేఘారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన దేవన్న
శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డికి కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు శాలువా కప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని దేవన్న నాయుడు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్