వనపర్తి: మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

79చూసినవారు
వనపర్తి: మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
వనపర్తి పట్టణంలో గాంధీనగర్ 20వ వార్డుకు చెందిన చిన్ని కృష్ణ బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారు. స్థానిక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్