వనపర్తి: ఆయిల్ ఫామ్ తోటను సందర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

77చూసినవారు
వనపర్తి: ఆయిల్ ఫామ్ తోటను సందర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
మిట్టదొడ్డి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి ఆయిల్ ఫామ్ తోటను మాజీ మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటలకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని ఇస్తూ అధిక మొత్తంలో లాభాలను రైతులకు ఇచ్చే పంట అని అన్నారు. మూడు సంవత్సరాల లోపే మంచి దిగుబడి పంట వచ్చేలా కృషి చేస్తున్న రైతును అభినందించారు. పంట వచ్చే సమయం కాబట్టి ఈ 2 నెలలు చెట్లకు నీళ్లు పుష్కలంగా ఉండాలని రైతుకు తెలిపారు.

సంబంధిత పోస్ట్