వనపర్తి: కుల గణనలో ప్రభుత్వం విఫలం

69చూసినవారు
వనపర్తి: కుల గణనలో ప్రభుత్వం విఫలం
కులగణన చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనలో విఫలమైందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బి. అరవింద్ స్వామి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.