వనపర్తి: వసంత పంచమి సందర్బంగా అక్షరాభ్యాసం

82చూసినవారు
వనపర్తి: వసంత పంచమి సందర్బంగా అక్షరాభ్యాసం
వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్ల గుట్ట ఒకటవ అంగన్వాడి కేంద్రంలో (వసంత పంచమి) సరస్వతి మత పుట్టినరోజు సందర్బంగా చిన్నారులకు అక్షరాభ్యాసం సోమవారం చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపరవైజేర్ జ్యోతి, అంగన్వాడి టీచర్ రామచంద్రమ్మ, ఆయా ఉమ బాయ్, చిన్నారుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్