వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి రెడ్డి రేపటి కార్యక్రమాలు

2చూసినవారు
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి రెడ్డి రేపటి కార్యక్రమాలు
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి సోమవారం నాటి కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉ.10 గంటలకు రూ. 3. 50 కోట్లతో నిర్మించే అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఉ. 11 గంటలకు వనపర్తి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో రూ. 40 లక్షల వ్యయంతో చేపట్టే మైంటెనెన్స్ పనులను ప్రారంభిస్తారు. 12 గంటలకు గోపాల్పేట మండలం బుద్ధారం గండిలోని MJP గురుకుల పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభిస్తారు.

సంబంధిత పోస్ట్