వనపర్తి: పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

65చూసినవారు
వనపర్తి: పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
తాజా మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని సర్పంచ్ ల సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ మంగళవారం డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేసి వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. రమేష్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయాలని కోరితే అరెస్టు చేయిస్తున్నదన్నారు.

సంబంధిత పోస్ట్