వనపర్తి: పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయండి

65చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లేదని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్ స్వామి విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం వనపర్తి పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

సంబంధిత పోస్ట్