సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం పాలిటెక్నిక్ మైదానంలో కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం వ్యవస్థలో అణగారిన వర్గాలకు విద్యా నిషేధించబడిన కాలంలో దాని ప్రాముఖ్యత గుర్తించి తన భర్త మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడిచి నిమ్మన జాతుల విద్యార్థులకు చదువు నేర్పిన మొదటి మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.