వనపర్తి: అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్ గుర్తింపు రద్దు చేయాలి

72చూసినవారు
వనపర్తి: అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్ గుర్తింపు రద్దు చేయాలి
ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోలు రాము అన్నారు. వనపర్తిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లలను బాగా చదివించాలనే పేద ప్రజల ఆశలను, ఆసరాగా చేసుకున్న పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. తక్షణమే ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్