వనపర్తి: సీనియర్ జర్నలిస్టు పూరి సురేష్ శెట్టికి సన్మానం

65చూసినవారు
వనపర్తి: సీనియర్ జర్నలిస్టు పూరి సురేష్ శెట్టికి సన్మానం
గురువారం వనపర్తి పట్టణంలోని శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ శెట్టికి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా 1986 సంవత్సర 10వ తరగతి బ్యాచ్ వారి స్వగృహమునకు వెళ్లి సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా జైని శ్రీనివాస్ మాట్లాడుతూ పూరి సురేష్ శెట్టి సహకారం మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్