వనపర్తి: ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

73చూసినవారు
వనపర్తి: ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
న్యాయస్థానాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సామానులేనని అందరికీ న్యాయ సేవలు అందాలన్న లక్ష్యంతో కోర్టులలో ఉచిత న్యాయ సేవలు రూపుదిద్దుకున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్