వనపర్తి: ప్రారంభమైన టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమం

80చూసినవారు
వనపర్తి: ప్రారంభమైన టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఎలక్ట్రానిక్ మీడియా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియాలో మొదటి సభ్యత్వాన్ని దూరదర్శన్ సీనియర్ జర్నలిస్ట్ మాల్యాల బాలస్వామికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రతినిధులు నరసింహారాజ్, ఆంజనేయులు, వహీద్, అరుణ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్