వనపర్తిలో కేజీ చికెన్ ధర ఎంత అంటే..?

0చూసినవారు
వనపర్తిలో కేజీ చికెన్ ధర ఎంత అంటే..?
వనపర్తి జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విత్ స్కిన్ చికెన్ కేజీ ధర రూ.180 నుంచి రూ.184 మధ్యగా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.200 నుంచి రూ.210 వరకు పలుకుతోంది. గత వారాలతో పోలిస్తే ఇది రూ.20–30 వరకు తక్కువగా ఉండడం గమనార్హం. ధరలు తగ్గడంతో వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్