మీ ఆదాయం వివరాలు కావాలా.. AISను పరిశీలించండి!

59చూసినవారు
మీ ఆదాయం వివరాలు కావాలా.. AISను పరిశీలించండి!
ఆదాయపు పన్ను రిటర్ను (ITR) దాఖలుకు గడువు సెప్టెంబర్ 15 వరకూ ఉంది. మీ ఆదాయ వివరాలు కావాలన్నా.. ITR ఫైల్ చేయాలన్నా.. ముందు వార్షిక సమాచార నివేదిక (AIS) చూడడం అవసరం. జీతం, వడ్డీ, షేర్లు, ఆస్తుల లావాదేవీలు, బ్యాంక్‌ ఖాతాలు, టీడీఎస్‌, టీసీఎస్‌ వంటి వివరాలు ఇందులో ఉంటాయి. పొరపాట్లు ఉంటే ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో ఫీడ్‌బ్యాక్‌ ద్వారా సరి చేయొచ్చు. ఫారం 26AS కంటే ఏఐఎస్‌లో విస్తృతమైన సమాచారం ఉంటుంది.

సంబంధిత పోస్ట్