రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు!

76చూసినవారు
రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు!
వక్ఫ్ సవరణ బిల్లు రేపు లోక్‌సభ ముందుకు రానుంది. బిల్లును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ ఎదుట సమర్పించిన సాక్ష్యాల రికార్డును కూడా ప్రవేశపెట్టనున్నారు. కాగా ఇప్పటికే 15-11 మెజారిటీతో జేపీసీ ఆమోదించిన ఈ బిల్లు నివేదికను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.

సంబంధిత పోస్ట్