వార్-2.. NTR ‘డబ్బింగ్ బిగిన్స్’! (వీడియో)

59చూసినవారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'వార్-2' సినిమా కోసం డబ్బింగ్ మొదలు పెట్టారు. హైదరాబాద్‌లోని డబ్బింగ్ స్టూడియోలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆయన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టూడియోకు వచ్చే వీడియోను 'డబ్బింగ్ బిగిన్స్' అనే క్యాప్షన్‌తో మేకర్స్ షేర్ చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత పోస్ట్