మీకు PYTHON కోర్సుపై ఆసక్తి ఉన్నదా ?

67చూసినవారు
మీకు PYTHON కోర్సుపై ఆసక్తి ఉన్నదా ?
వరంగల్, హన్మకొండ పట్టణంలో డిగ్రీ/ బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. స్టడీ పూర్తి కాగానే బెస్ట్ కంపెనీలో జాబ్ చేయాలని అనుకునేవారికి ఇదొక గొప్ప అవకాశం. అవును మీరు విన్నది నిజమే. వెంటనే ఈ ఫామ్ ను https://forms.gle/tEkPqxccupn3twLS9 ఫిల్ చేయండి. మా ఇన్స్టిట్యూట్ లో PYTHON FULL STACK COURSE/ IOS APP DEVELOPMENT కోర్సులో ట్రైనింగ్ తీసుకోని జాబ్ ను పొందండి. ట్రైనింగ్ అనంతరం Completion certificate, Real time project, Job oriented training కూడా ఇవ్వబడును. PYTHON / IOS APP DEVELOPMENT కోర్సుపై డెమో క్లాస్ లు ఇవ్వబడును.