625 గ్రాముల గంజాయి స్వాధీనం

83చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని డిగ్రీకాలేజీ గ్రౌండ్ సమీపంలో నిషేధిత గంజాయితో షేక్ లుక్మాన్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకొని రిమాండుకు తరలించినట్లు మహదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. మంగళవారం పోలీసులు డిగ్రీకాలేజీ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా, నంబర్ ప్లేటు లేని నల్లని స్పెండర్ బైక్పై వస్తుండగా అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేశారు. బైక్ ట్యాంక్ కవర్లో నల్లని సంచిలో ఎండిన గంజాయి లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్