85 గేట్ల ఎత్తివేత

72చూసినవారు
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద క్రమ క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. బుధవారం బ్యారేజ్ 85 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు అధికారులు విడుదల చేసారు. బ్యారేజ్ ఇన్ ఫ్లో & ఔట్ ఫ్లో 41, 500 క్యూసెక్ లుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్