ట్రాక్టర్ ఢీకొనడంతో చిన్నారి మృతి

4202చూసినవారు
ట్రాక్టర్ ఢీకొనడంతో చిన్నారి మృతి
జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా చిట్యాల మండలం మండలం అందుకుతండ గ్రామంలో ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం గిద్దె ముత్తారం తండ గ్రామానికి చెందిన సీలోతు రాజు-రాధిక దంపతుల కూతురు సీలోతు రియాన్వి(7) తన మేనత్త భూక్య సుజాత ఇంటికి వచ్చిందని ఆడుకుంటున్న సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ వెనుక నుంచి ట్రాక్టర్ ను తీస్తున్న క్రమంలో వెనుక ఉన్న రియాన్విని తగలడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :