బెగుళూర్ శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతర

71చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని బెగళూరులో శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొనీ ప్రత్యేక పూజలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేని సన్మానించారు. సోమవారం జరిగిన ఈ జాతరలో భక్తులు తండోపతండాలుగా విచ్చేసారు.

సంబంధిత పోస్ట్