భూపాలపల్లి: బొడ్రాయి పునః ప్రతిష్టాపన భూమి పూజ

61చూసినవారు
భూపాలపల్లి: బొడ్రాయి పునః ప్రతిష్టాపన భూమి పూజ
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు పక్కిర్ గడ్డ అకుదరివాడ, 15వ వార్డు కాకతీయ కాలనీలో శ్రీలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి పునః ప్రతిష్టాపన భూమి పూజ శ్రీ నరసింహచార్యులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుర్ర కొమురయ్య, సామల మధుసూదన్ రెడ్డి, కోల రజమల్లు, కసగని సమ్మయ్య, పెద్దిరెడ్డి సురేష్ రెడ్డి, ఇస్లవత్ తిరుపతి నాయక్, కొత్తూరు మల్లారెడ్డి, అముదల రమేష్, చంద్రమౌళి, కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్