భూపాలపల్లి: ప్రమాదంలో గాయపడిన వేణుని పరామర్శించిన బీజేపీ నాయకులు

63చూసినవారు
భూపాలపల్లి: ప్రమాదంలో గాయపడిన వేణుని పరామర్శించిన బీజేపీ నాయకులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ జిల్లా నాయకులు శివనాత్రి వేణుని సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశీధర్ రెడ్డి పరామర్శించారు. వారి వెంట నాయకులు లింగంపల్లి ప్రసాద్ రావు, జన్నే మొగిలి, దుప్పటి భద్రయ్య, దొంగల రాజేందర్, సామల మధుసూదన్ రెడ్డి, సయ్యద్ గాలిప్, పుల్యాల రాజు, విప్లవ రెడ్డి, రఘునాథరెడ్డి, ఎర్ర రాకేష్ రెడ్డి, శంకర్, సతీష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్