భూపాలపల్లి: ఘనంగా బీఆర్ఎస్ యూత్ నాయకుని జన్మదిన వేడుకలు

76చూసినవారు
భూపాలపల్లి: ఘనంగా బీఆర్ఎస్ యూత్ నాయకుని జన్మదిన వేడుకలు
రంగయ్య పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకులు బింగి బిక్షపతి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని ఇందిరమ్మ విగ్రహం వద్ద బుధవారం ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లెంకలపల్లి సంతోష్, కొమర్రాజు భాస్కర్, కాంతాల హనుమంతు, పసుల అన్వేష్, చిరంజీవి, స్వామి, రాములు, ఓంకార్, భగవాన్, రాజు, శంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్