భూపాలపల్లి: 17న భట్టి పర్యటన వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే

84చూసినవారు
ఈనెల 17న భూపాలపల్లిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్య టించనున్నారు. ఈ సందర్భంగా మంజూరునగర్ లోని సభా స్థలాన్ని ఆదివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్య కర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్