భూపాలపల్లి: విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టిన టీచర్

63చూసినవారు
భూపాలపల్లి: విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టిన టీచర్
భూపాలపల్లి జిల్లా కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులను విచక్షణా రహితంగా టీచర్ కొట్టిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులను ఇంగ్లీష్ టీచర్ కొట్టడంతో విద్యార్థినుల చేతులకు గాయాలు అయినాయి. విషయం తెలిసిన జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ చేపట్టినారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్